ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వీధి కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయాలపాలు కావడమే కాదు.. ప్రాణాలు సైతం పోతున్నాయి. హైదరాబాద్ అంబపర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ పై వీధి కుక్కలు దాడి చేసే విచక్షణ రహితంగా చంపేయడం అందరిని ఎంతగానో కలిసివేసింది. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారే కలకలం రేగింది.
సినీ ప్రపంచంలో ధృవతార, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ సంతాపం తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు.. కృష్ణ పార్దివ […]
ఫిల్మ్ డెస్క్- పాన్ ఇండియన్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత సినిమాల ఎంపికలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ తోపాటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా […]