తెలుగు చిత్ర పరిశ్రమలో కొణిదెల నాగబాబు నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే నాగబాబు చేతికి గాయం అయినట్లుగా ఓ వీడియో తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో నాగబాబు కుడి చేతికి గాయం తగలడంతో బ్యాండేజ్ వేసుకున్నాడు. దీనిని చూసిన మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక తండ్రి నాగబాబు పక్కన కూర్చున్న నిహారిక గాయం నొప్పిపై తండ్రితో […]
చమ్మక్ చంద్ర.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ మొదటి నుండి.. చంద్ర ఆ షోతోనే ఉంటూ వచ్చాడు. నిజానికి ఆ షో కారణంగానే చంద్ర మంచి పేరు దక్కించుకున్నాడు. తరువాత టీమ్ లీడర్ కూడా అయ్యాడు. తనకి మాత్రమే సొంతమైన ఫ్యామిలీ స్కిట్స్ చేస్తూ.. తనకంటూ సపరేట్ మార్క్ సెట్ చేసుకోవడంలో చమ్మక్ చంద్ర సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అయితే.., జబర్దస్త్ నుండి డైరెక్టర్స్, నాగబాబు బయటకి వెళ్ళిపోయినప్పుడు చంద్ర […]