ఆమెకు అప్పటికే పెళ్లైంది. అయినా సరే.. భర్తను కాదని స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో తెరచాటు సంసారాన్ని నడిపించింది. కట్ చేస్తే.. చివరికి అదే ప్రియుడు ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు.
నేటి కాలంలో కొంత మంది పెళ్లైన మహిళలు భర్తలను కాదని పరాయి వాడితో వివాహేతర సంబంధాలకు ఆసక్తి చూపిస్తున్నారు. చివరికి తాళికట్టిన భర్త కన్నా.. ప్రియుడే ఎక్కువంటూ అతడితో లేచిపోవడం, లేదంటే భర్తను హత్య చేయడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ పెళ్లైన మహిళ.. భర్తను కాదని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇంతటితో ఆగకుండా అతడినే పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. దీనికి ప్రియుడు నిరాకరించడతో కథ క్లైమాక్స్ లో […]