టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థత గురయ్యారు. షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ నిలిపివేసి.. నాగశౌర్యను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత రెండు రోజుల నుంచి నాగశౌర్య వరుసగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈక్రమంలో సోమవారం కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ సమయంలో కొంత ఎక్కువ స్ట్రెస్ కి గురవడం వల్ల నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయారు. అప్రమత్తమైన మూవీ యూనిట్.. నాగశౌర్యను వెంటనే గచ్చిబౌలి లోని […]
నాగశౌర్య, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ నవ్వులు పూయించే విధంగా టీజర్‌ను కట్ చేశారు. ఏ అబ్బాయి ప్రేమలో పడని, పడకూడదని గట్టిన నిర్ణయించుకున్న అమ్మాయి రీతు వర్మాని ప్రేమలోకి దించి, పెళ్లాడటమే కథాంశంగా తెలుస్తోంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని […]