ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఆ భయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్రమంగా డబ్బులు సంపాదించడం, వాటిని తెలియకుండా మేనేజ్ చేయడం.. వాటి కాపాడుకునేందుకు అనుక్షణం టెన్షన్ పడడం ఇవన్నీ అధికారుల విషయంలో జరుగుతూనే ఉంటాయి.
కర్ణాటకలోని నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి జబాగుడ. ఇదే గ్రామానికి చెందిన తిలై హరిజన్(18), దమాపల్లి గ్రామానికి చెందిన డోంబురు హరిజన్(19)కి పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చడంతో వీరు ప్రపంచాన్ని మరిచి ప్రేమించుకున్నారు. దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఇష్టపడ్డారు కాబట్టి ఎలాగైన పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక ఇదే విషయమై ఇరువురి బంధువులకు తెలియజేశారు. కానీ వీరి పెళ్లికి వారిద్దరి తల్లిదండ్రులు […]