సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీల పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా సీనియర్ నటి అనురాధ.. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. నటి, మోడల్, డాన్సర్ అయినటువంటి అనురాధ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1970 – 90ల పీరియడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ సాంగ్స్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. నటిగా […]
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ హఠాన్మరణంపై జరుపుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. షేన్ వార్న్ ఉన్న విల్లా గదిలో ఫ్లోర్‌తో పాటు టవల్‌పై రక్తపు మరకల్ని గుర్తించినట్లు థాయ్‌లాండ్ పోలీసులు తెలిపారు. థాయ్‌లాండ్‌లోని ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన కో సముయ్కు వెకేషన్‌కు వెళ్లిన 52 ఏళ్ల వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కానీ వార్న్ […]