అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని, తాము వృద్ధాప్యానికి వచ్చేస్తే తమ బిడ్డకు ఓ తోడు ఉండాలన్నఉద్దేశంతో ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. వెళ్లిన చోట తన కుమార్తెకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని కట్నంతో పాటు పెట్టిపోతల కింద ఇంటెడు సామాను పంపిస్తారు. ఇవి చాలవన్నట్లు..
సంఘంలో కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు మరిచి తమ సుఖాలకు ఎవరు అడ్డొచ్చిన అడ్డు తొలగించుకునేందుకు వెనకాడడం లేదు. తాళికట్టిన భర్తైన, చివరికి కడుపున పుట్టిన పిల్లలైన.., ఇలా ఎవరైనా కావచ్చు, అడ్డు తొలగించుకోవడమే వారి పని. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కసాయి తల్లి కన్న బిడ్డనే దారుణంగా హత్య చేసింది. అసలు ఆ తల్లికి కనిపెంచిన బిడ్డను హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అంతలా దారితీసిన పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. […]