కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోక్సో కేసు నిందితుడు చిత్రదుర్గ మురుగ మఠాధిపతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మురుగ మఠంలో భారీ బందోబస్తు మధ్య రాజేంద్ర శివమూర్తి స్వామిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్వామీజీని చిత్రదుర్గ జైలుకి తరలించారు. స్వామీజీకి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించారు. చిత్రదుర్గలోని మురుగ శ్రీ హాస్టల్ లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్ విద్యార్థినులు ఆగస్ట్ 26న […]
బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ నాట తీవ్ర విషాధం నింపింది. పునీక్ అకాల మృతి పట్ల కన్నడ సినీ పరిశ్రమతో పాటు, యావత్తు భారత సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పునీత్ రాజ్ కుమార్ అభిమానులైతే శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ లేని విషయాన్ని ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణం పట్ల ఇంతలా కన్నడనాడు కదిలిపోవడానికి ఆయన హీరో అని మాత్రమే కాదు, పునీత్ చేసే […]