టీమిండియా స్టార్ ఆటగాడు హార్ధిక్ పాండ్యాతో పాటు మాజీ ప్లేయర్ మున్నాఫ్ పటేల్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తనపై అత్యాచారం చేశారని రెహ్నుమా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి ఈ ఆరోపణ చేస్తూ కేసుపెట్టారు. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]