ప్రముఖ తెలుగు టివి చానల్ లో ప్రసారమైన హిట్ సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు మహిళలే కాదూ మగవాళ్లు, పిల్లలు, వృద్ధులు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. ఇందులో నటించిన డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, చిన్న పిల్లల క్యారెక్టర్లను తమ ఇంట్లో మనుషుల్లాగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ సీరియల్‌కు ఎండ్ కార్డు పడింది. అయితే ఆ సీరియల్ చివరి ఎపిసోడ్ ఇటీవల ప్రసారం కాగా, చూడటంలో లీనమైన ఓ దుకాణాదారుడు.. కస్టమర్ విసిగించడంతో అతడి […]
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి అటుగా వెళ్తున్న ఆటోను.. వేగంగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వ్యాను అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పోలీసులు […]