ఈ మద్య కొంత మంది దొంగలు కొత్త కొత్త ప్లాన్స్ తో ఎదుటివారిని ఈజీగా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా కనిపించే ఆడవారిని టార్గెట్ చేసుకొని చైన్ స్నాచ్ లకు పాల్పపడుతుంటే.. కొంతమంది కిలాడి లేడీలు మగవారిని మాయమాటలు చెప్పి నిలువు దోపిడి చేస్తున్నారు. మరికొంత మంది కేటుగాళ్ళు రోడ్డుపై వచ్చేవారిని టార్గెట్ చేసుకొని వారిపై దాడి చేసి దోచుకుంటున్నారు. బైక్ పై వెళ్తున్న వాహనదారుడిని ఓ యువకుడు లిఫ్ట్ అడిగి తర్వాత ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలు […]
ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం,శుభం తెలియని ఓ 9వ తరగతి విద్యార్థినికి ఆ గ్రామ కుల పెద్దలు తల్లిదండ్రులకు తెలియకుండా బలవంతంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత కట్టుకున్న వాడితోనే సంసారం చేయాలంటూ కాపురానికి సాగనంపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అది ముదిగొండ మండలం గంధసిరి. ఇదే గ్రామానికి చెందిన ఉప్పలరాజు, బోజమ్మ దంపతులు. వీరికి 16 ఏళ్ల కిందట వివాహం […]
దసరా సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకువెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముదిగొండ మండలం కమలాపురంలో స్థానికులు దు ర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో శనివారం అమ్మ వారి ప్రతిమతో నిమజ్జనానికి రెండు ట్రాక్టర్లలో సాగర్ కాల్వ వద్దకు బయలుదేరారు. గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో కాల్వ […]