ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న.. ఇటీవలే నారా లోకేష్ పాదయాత్ర ‘యువగళం’ తొలిరోజు.. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తారకరత్నని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న సతీమణి అలేఖ్యతోపాటు కుమార్తెని కూడా ఓదార్చారు. వాళ్లలో ధైర్యం […]
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా విశాఖ నగర వైసీపీ కార్యాలయంలో గురువారం జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని ఇటీవల ప్రతిపక్షాలు తనపై లేని పోని నిందారోపణలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాలను సీఎం జగన్ తనను చూసుకోమన్నారు కాబట్టే చూసుకుంటున్నా అన్నారు. విశాఖ అభివృద్ది కోసం అహర్శిశలు కృషి చేస్తున్నానని.. తన పేరు […]