SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Ycp Mp Vijayasai Reddy Thanks To Balakrishna Tarakaratna Health Update

తారకరత్నని పరామర్శించిన విజయసాయిరెడ్డి.. బాలయ్యకు థాంక్స్ చెప్పి!

  • Written By: ChanDuuu
  • Updated On - Wed - 1 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తారకరత్నని పరామర్శించిన విజయసాయిరెడ్డి.. బాలయ్యకు థాంక్స్ చెప్పి!

ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న.. ఇటీవలే నారా లోకేష్ పాదయాత్ర ‘యువగళం’ తొలిరోజు.. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తారకరత్నని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న సతీమణి అలేఖ్యతోపాటు కుమార్తెని కూడా ఓదార్చారు. వాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

ఇక విషయానికొస్తే.. తారకరత్న గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇతడికి మామయ్య వరస అవుతారు. విజయసాయిరెడ్డి భార్య సొంత చెల్లెలు కూతురే అలేఖ్య. ఇక అలేఖ్య రెడ్డి.. సినిమా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేవారు. తారకరత్న ‘నందీశ్వరుడు’కు ఈమెనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. తొలుత ఇరుకుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో సన్నిహితుల సమక్షంలో తారకరత్న-అలేఖ్య పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ప్రేమ పెళ్లికి విజయసాయిరెడ్డి ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా హాస్పిటల్ లో ఉన్న తారకరత్నని పరామర్శించేందుకు వచ్చారు. అలానే దగ్గరుండి చూసుకుంటున్న బాలయ్యకు ధన్యవాదాలు కూడా చెప్పారు.

‘తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది. గుండెపోటు వచ్చిన 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయినందున మెదడులో పైభాగం కాస్త దెబ్బతింది. వాపు తగ్గిన తర్వాత కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారు. గుండె చక్కగా పనిచేస్తోంది. రక్తప్రసరణ బాగుంది. బాలకృష్ణ అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నారు. ఆయనకు థ్యాంక్స్’ అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. రాజకీయంగా ఎలాంటి భావాలున్నప్పటికీ.. ఇలా కుటుంబ విషయాల్లో సాధారణంగా ఉండటం నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. మరి విజయసాయిరెడ్డి.. బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Heart attacks
  • mp vijayasai reddy
  • Nandamuri Balakrishna
  • Nandamuri Taraka Ratna
  • Nara Lokesh
  • Yuva Galam
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862 గజాల స్థలాన్ని త్యాగం చేసిన నందమూరి బాలకృష్ణ

కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • 50 వేల కోట్లతో 2 వేల ఎకరాలలో టెక్స్‌టైల్ పార్క్!  కిటెక్స్‌‌తో లోకేశ్ ఢీల్!

    రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

    బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

  • జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

    జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam