ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుతాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నిన కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు క్లైమ్యాక్స్ వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజుకో మలుపు తీసుకుంటూ వచ్చిన ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ అధికారులు కాస్త దుండుగుతనం ప్రదర్శించిన మాట వాస్తవం. కానీ.., సీఐడీ పోలీసులు తనని కొట్టారంటూ రఘురామరాజు ఆరోపించడంతో ఈ కేసు ఓ కొలిక్కి రాకుండా ఆ సంఘటన చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే హైకోర్టు […]
రఘురామకు పూర్తైన వైద్య పరీక్షలు సీల్డ్ కవర్ లో వైద్య పరీక్షల ఫలితాలు ఈనెల 21న సుప్రీం కోర్టుకు నివేధిక సికింద్రాబాద్- సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నర్సాపురం ఎంపీ రఘురామక్ళష్ణరాజుకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఆయనను గుంటూరు నుంచి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం నుంచి రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రిలోని వీఐపీ రూంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు […]