నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయాల్లోకి రాకముందు పెద్ద పారిశ్రామిక వేత్తగా ఉన్న విషయం తెలిసిందే. వ్యాపార రంగంతో పాటు సినీ ప్రముఖలతోనూ ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణకు రఘురామ వీరాభిమాని. ఆయనతో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో వేదికను పంచుకున్నారు. ఇక 2014లో రాజకీయాల్లోకి వచ్చిన రఘురామ.. తొలుత వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన.. 2019 సార్వత్రిక ఎన్నికలకు […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణరాజు తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. నిత్యం సంచలన ఆరోపణలు, వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆర్‌ఆర్‌ఆర్.. సోషల్ మీడియాలో రచ్చబండ అనే ఒక ప్రత్యేక వీడియోను ప్రతి రోజు విడుదల చేస్తుంటారు. ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి స్పందిస్తుంటారు. తాజాగా గురువారం విడుదల చేసిన వీడియోలో ఆయన తన అభిమానులకు సారీ చెప్పారు. ఎప్పుడూ హుందాగా, పద్దతిగా మాట్లాడే తను.. బుధవారం రచ్చబండ […]