ఏపీ రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమం లో ఒకరిపై మరొకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. ఇటీవల కృష్ణాజిల్లా తిరువూరు మండలం రాజవరం గ్రామంలో యన్టీఆర్ వర్ధంతి నాడు ఇరు పార్టీల వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలో కొందరిని పోలీసులు అరెస్టు చేసి నూజివీడు సబ్ జైలుకు తరలించారు. నూజివీడు సబ్ జైలులో ఉన్న టీడీపీ నాయకులను పరామర్శించేoదుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని […]
‘ఎంపీ కేశినేని’ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ట్రావెల్ బిజినెస్ నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదిగారాయన. రాష్ట్రం మొత్తం తెదేపాకి వ్యతిరేక ఫలితాలు వచ్చినా.. నిలబడి గెలిచి చూపించారు. రెండు సార్లు ఎంపీగా తెదేపాకు ఎన్నో సేవలు చేశారు. రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉండే ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. టీడీపీ కార్యాలయానికి దూరంగా ఉంటున్న కేశినేని ప్రస్తుతం ప్రజలతోనూ కలుస్తున్నది లేదు. యాక్టవ్ పాలిటిక్స్ చాలా దూరంపాటిస్తున్నట్లు కనిపిస్తోంది. […]