ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో వివిధ వేషధారణలో కనిపిస్తుంటారు. అలా వేషధారణల్లో కనిపించే విషయంలో తిరుపతి మాజీ ఎంపీ శివ ప్రసాద్ ముందు వరుసలో ఉంటారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్రాన్నికి తెలియజేసే సమయంలో విచిత్రమైన వేషధారణలతో వెళ్లి వినతి పత్రం సమర్పించే వారు. అలా ప్రతి సందర్భంలో పలు వేషధారణలతో కనిపించి శివప్రసాద్ వార్తలో నిలిచారు. తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి సైతం అదే బాటల నడిచారు. కానీ ఇక్కడ సమస్యల విషయంలో కాదు. తిరుపతిలోని తాతయ్యగుంట […]