కరోనా కారణంగా థియేటర్ల నుండి పెద్ద సినిమాలు వాయిదా పడేసరికి చిన్న సినిమాలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోతున్నాయి. పెద్ద సినిమాలైతే థియేటర్లలో వారానికి ఒకటి లేదా రెండే వచ్చే అవకాశం ఉంది. కానీ చిన్న సినిమాలు కాబట్టి వారానికి నాలుగైదు వస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం(జనవరి)లో ఎక్సపెక్ట్ చేసిన పెద్ద సినిమాలు వాయిదాపడి ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి. అయితే.. చిన్న సినిమాలు, డబ్బింగ్(హాలీవుడ్, హిందీ) సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రం ప్రతివారం […]
ఫిల్మ్ డెస్క్- కరోనా అన్ని రంగాలతో పాటు సినిమా రంగాన్ని కూడా అతలాకుతలం చేసంది. కరోనా నేపధ్యంలో సినిమా ధియోదర్స్ అన్నీ మూతపడ్డాయి. దీంతో కోట్ల రూపాయుల పెట్టి నిర్మించిన సినిమాలన్నీ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. అందుకని ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకున్న సినమాలన్నీ ఓటీటీ బాపట్టాయి. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీతో మంచి డీల్ కుదుర్చుకోవడంతో డిజిటల్ ప్లాట్ఫామ్లోనే చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇక ఓటీటీలో ఏయే సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఇంకా ఏ […]