ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికల గొడవ జరుగుతోంది. ‘మా’ ప్యానెల్ పదవీకాలం ముగియడంతో త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దమవుతోంది. ఈ క్రమంలో చాలా మంది ‘మా’ అధ్యక్ష్య పదవికోసం పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్ వంటి వారు పోటీకి సై అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ప్రకాష్ రాజ్ విషయంలో […]
ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ‘మా’ ఎన్నికలు ఎంత ఉత్కంఠను రేపాయో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆసక్తిని రేపుతున్నాయి. గతంలో మా ఎన్నికల సందర్బంగా నరేష్ ప్యానెల్, శివాజీ రాజా ప్యానెల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో వివాదాస్పమయ్యింది. ఈ సారి కూడా మా ఎన్నికలు అదే రేంజ్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల బరిలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో […]