రోజూ కాసేపు సూర్యకిరణాల ఎదురుగా గడిపినా చాలు. శరీరానికి అవసరమైన డి విటమిన్ అంది అనారోగ్యం దరిచేరదు. సూర్యభగవానుడు అన్ని జీవుల పట్ల సమృదృష్టి కలిగినవాడు. ఆరోగ్యప్రదాత. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు. అందుకే ఆయనకు మిత్రుడని పేరు. సకల ప్రాణులు సూర్యునిపైనే ఆధారపడి ఉన్నాయని రుగ్వేదం చెబుతోంది. అంతేగాక ఆయన ప్రత్యక్ష దైవం. ‘మిత్ర’, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనే […]
న్యూ ఢిల్లీ- భారత వాతావరణ శాఖ రైతులకు చల్లని శుభవార్త చెప్పింది. అనకున్న ప్రకారమే జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు ఐఎండీ తెలిపింది. ఈ యేడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా రైతులకు మేలు జరుగుతుందని ఐఎండీ నిపుణులు చెబుతున్నారు. ఇది ముందస్తు అంచనా మాత్రమేనని, ఈ నెల 15న రుతుపవనాల రాక, 31న వర్షపాతంపై వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేస్తుందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ […]