బిగ్‌బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే లోగో, టీజర్ వదిలి ప్రేక్షకులను అలర్ట్ చేసింది బిగ్‌బాస్ టీమ్.. ఏయే కంటెస్టెంట్లను తీసుకోవాలి? ఒకవేళ చివరి నిమిషంలో ఎవరైనా హ్యాండిస్తే వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలి? అన్నది పకడ్బందీగా లిస్టు రెడీ చేసుకుంటోంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇక షో ప్రారంభం అయ్యేలోపు బిగ్ బాస్ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఎన్నో పేర్లు తెర మీదకు వస్తాయి. […]
బిగ్ బాస్.. విదేశాల్లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో భారతదేశంలో కూడా విపరీతమైన ఆదరణ పొందింది. మొదట బాలీవుడ్‌లో ప్రారంభం కాగా.. ఆ తర్వాత మిగతా భాషల్లో కూడా స్టార్ట్ అయ్యింది. తెలుగులో కూడా బిగ్‌బాస్ రియాలిటీ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్‌లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో నాన్‌స్టాప్ షోగా ప్రసారం అవుతూ.. ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఓటీటీ సీజన్ కంప్లీట్ కాకముందే.. బిగ్ బాస్ సీజన్ 6 గురించి క్రేజీ […]
కొంత మంది ట్రెండ్ సెట్ చేస్తారు. మిగతా వాళ్ళు ఆ ట్రెండ్ ని ఫాలో అవుతారు. తెలంగాణకి చెందిన ఓ పెళ్లి కూతురు.. తన పెళ్లి బారాత్ లో బుల్లెట్ బండి పాటకి డ్యాన్స్ వేయడం, అక్కడ నుండి ఆ పాట ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా.. ఇపుడు ఈ పాట లేకుండా.., రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు శుభకార్యాలు జరగడం లేదు. ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో ఈ పాటకి డ్యాన్స్ వేసిన నర్స్ […]
సోషల్ మీడియాని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పుడు మరోసారి రుజువు చేసింది ఓ నవ వధువు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్‌కల్ గ్రామానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయ. ఈమె వివాహం ఈ నెల 14న ఆకుల అశోక్‌తో ఘనంగా జరిగింది. అయితే.., ఈ పెళ్లి పెళ్లి బరాత్ లో పెళ్లి కూతురు సాయి శ్రీయ […]