బీఆర్ఎస్ నేత.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై గత ఏడాది హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటన మరువక ముందే మరోసారి ఆయనపై హత్యాయత్నానికి కుట్ర జరిగింది..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని వేమూరీ ఎన్ క్లేవ్‌లో జీవన్‌రెడ్డి ఇంటివద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతూ కనిపించడంతో అది గమనించిన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని హత్యచేసేందుకు కుట్ర పన్నిన వ్యక్తి ప్రసాద్ గౌడ్ గా పోలీసులు గుర్తించారు. ఆయన […]