భారతదేశం నుంచి ఓ మిస్సైల్ పాకిస్తాన్ లోకి దూసుకెళ్లింది. మిస్సైల్ దూసుకెళ్లడం నిజమేనని రక్షణ శాఖ కూడా అధికారికంగా ప్రకటన చేసింది. వారి భూభాగంలోకి మిస్సైల్ వెళ్లగానే పాకిస్తాన్ ఉరుకులు పరుగులు పెట్టింది. భారత్ పై మొదట దుమ్మెత్తిపోసే ప్రయత్నం కూడా చేసింది. కానీ, భారత్ చాలా సింపుల్ గా మిస్సైల్ మైయిన్ట్ నెన్స్ లో పొరపాటు దొర్లండం వల్లే అలా జరిగిందని క్లారిటీ ఇచ్చింది. ఇదీ చదవండి: ముఖ్యమంత్రి ఇంటిపై రాళ్లదాడి! వివరాల్లోకి వెళ్తే.. మార్చి 9న […]
భారత్ తన అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. లేటెస్టుగా అణ్వస్త్ర సహిత అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను పరీక్షించి చూసింది. రెండు రోజులు క్రితం డీఆర్‌డీఓ పినాకా రాకెట్ వ్యవస్థను కూడా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ నుంచి ఏకంగా 25 అధునాతన పినాకా రాకెట్లను వరుస క్రమంలో ప్రయోగించగా వివిధ దూరాల్లో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని డీఆర్‌డీఓ తెలిపింది. అనుకున్నట్లుగానే […]
అమెరికాకు చెందిన డ్యాక్యుమెంటరీ ఫిలిమ్ దర్శకుడు జెరీమీ కార్బెల్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. ఈ వీడియో ఫుటేజ్ నిజమైందేనని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. గ్రహాంతరవాసుల వ్యోమనౌకలుగా భావిస్తున్న ‘ఫ్లయింగ్ సాసర్లు’ అప్పుడప్పుడూ భూమిని సందర్శించి వెళుతున్నాయా? ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. […]