మిస్ వరల్డ్ కి ఉండే ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కిరీటం సొంతం చేసుకునేందుకు అనేక దేశాల నుంచి యువతులు పోటీ పడుతుంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ పోటీల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. 2021కి గాను 70వ మిస్ వరల్డ్ పోటీలు ప్యూర్టోరికో నిర్వహించారు. ఈ పోటీల్లో అందరిని వెనక్కి నెట్టి.. పోలాండ్ ముద్దుగుమ్మ కరోలినా మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది. 32 ఏళ్ల తర్వాత పోలండ్‌కు ఈ […]
ప్రపంచాన్ని మొన్నటి వరకు కరోనా డెల్టావేవ్ భయపెడితే.. ప్రస్తుతం కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. ఇక ప్యూర్టో రికోలో జరగాల్సిన మిస్ వరల్డ్ 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. పలుపురు పోటీదారులు కోవిడ్ పాజిటివ్ రావడంతో పోటీని రద్దు చేస్తున్నట్లు గురువారం నిర్వాహకులు ప్రకటించారు. ఫైనల్స్ ఈవెంట్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు మిస్ వరల్డ్ నిర్వాహకుల నుంచి […]