‘కాంతార’.. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై అనేక రికార్డులు బద్దలు కొట్టిన సినిమా. ఇక ఈ మూవీలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. కాంతార మూవీలో రిషబ్ శెట్టి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అన్ని ఇండస్ట్రీలోని బాక్సాఫీస్ వద్ద కాంతార కలెక్షన్ల సునామీ సృష్టింస్తోంది. ఈ సినిమా విడుదలై వారాలు గడుస్తున్న థియేటర్లకు […]
స్టార్ హీరోయిన్ తాప్సి దాదాపు మూడేళ్ళ తర్వాత తెలుగు తెరపై సందడి చేయబోతుంది. తెలుగులో ‘ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ’ మూవీతో దర్శకుడిగా అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు స్వరూప్ RSJ. తన రెండో సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ తెరకెక్కించాడు. ఈ సినిమాలో తాప్సి ప్రధాన పాత్ర పోషించింది. ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమాను మాట్నీ అండ్ పిఏ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా […]