పోలీసులు అంటే.. ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ.. ఎక్కడ ఏ అన్యాయం జరగకుండా
ఈ మద్య కొంతమంది ఆకతాయిలు ఆడవారిని లైంగికంగా వేధించడం చూస్తూనే ఉన్నాం. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధులు ఎలాంటి మార్పు రావడం లేదు.