హైదరాబాద్- తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికి తెలుసు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ఆమె దీక్షను ఎద్దేవా చేస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొత్తగా మంగళవారం మరదలు బయలుదేరిందంటూ వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. […]
పొలిటికల్ డెస్క్- రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు గుప్పించుకోవడం సహజం. కానీ ప్రత్యర్ధులపై మాట్లాడేటప్పుడు ఒక్కోసారి నోరు జారుతుంటారు. ఇలా మాట మీరిన సందర్బాల్లో ఆ మాటను వెనక్కి తీసుకోవడమో, లేదా క్షమాపణలు చెప్పడమో చేస్తుంటారు పొలిటీషియన్స్. కానీ మహిళా నేతలపై మాట్లాడేటప్పుడు నోరు జారితే మాత్రం అది రచ్చ రచ్చ అవుతుంది. ఇదిగో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై వ్యవసాయ […]