గత కొన్ని రోజులుగా ఏపిలో మూవీ టికెట్స్ విషయం పై రగడ కొనసాగుతుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచేవీలు లేదంటూ జీవో 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధర తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తోందని, థియేటర్ కంటే కిరాణా షాపుల్లోని కలెక్షన్స్ నయం అంటూ హీరో నాని పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే హీరో నాని చేసిన వ్యాఖ్యలపై పలువురు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా […]
శనివారం రాత్రి రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగా పవన్ సినిమా పరిశ్రమను ఉద్దేశిస్తూ ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. దీంతో ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రి అనిల్ కుమార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మాకు పవన్ కళ్యాణ్ అయినా.. సంపూర్ణేష్ బాబైన ఒకటేనని, అందరూ ఒకే విధంగా కష్టపడతారని అన్నారు. ఇక టికెట్ రేట్ […]