Arjun Tendulkar IPL Debut: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ టీమ్‌లో చాలా కాలంగా ఉన్న అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో ఆడే అవకాశం ఇప్పుడు దక్కింది.
ఐపీఎల్ 2022లో సోమవారం ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. ముంబై జట్టు బౌలింగ్ విభాగానికి వెన్నుముకగా నిలిచే జస్ప్రీత్ బుమ్రా మాత్రం తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 200 పైచిలుకు పరుగులు చేసేలా కనిపించినా.. కేవలం 165 పరుగులకే సరిపెట్టుకుంది అంటే అది కేవలం బుమ్రా మ్యాజిక్‌తోనే. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే […]
ఐపీఎల్ 2022లో సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కేకేఆర్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 165పరుగులు చేసింది. 166పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వివాదాస్పదరీతిలో అవుటయ్యాడు. ఈ అవుట్ పట్ల నెట్టింటా డిబేట్లు మొదలయ్యాయి. థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం […]