ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు జోష్ ఇచ్చే న్యూస్ ఏదైనా ఉంది అంటే అది ధోనీని మెంటర్‌గా నియమించడం. ఆ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ మెంటర్‌గా ధోని అనగానే మాజీలు సహా ఆనందం వ్యక్తం చేశారు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఐపీఎల్‌లో మాత్రమే మ్యాచ్‌లు ఆడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన భారత కెప్టెన్‌గా […]
భారత క్రికెట్ అభిమానులకు టీ20 వరల్డ్‌కప్ కన్నా కూడా కెప్టెన్ కూల్ ఈసారి మెంటర్‌గా రాబోతున్నాడని తెలియగానే తెగ సంబరపడి పోతున్నారు. అప్పుడే కప్ గెలిచేసినంత హ్యాపీగా ఉన్నారు అభిమానులు. కానీ, ఇక్కడ అందరికీ వస్తున్న ప్రశ్నేంటంటే మెంటర్‌గా ధోనీ బాధ్యతలు ఏంటి? ధోనీ ఏం చేయబోతున్నాడు? అన్నదే అందరి ప్రశ్న. మెంటర్ అనగానే ఏదో నాలుగు మాటలు చెప్పి టీమ్‌ని ఉత్సాహ పరచడానికే అనుకుంటే మీరు నో బాల్ వేసినట్లే. ధోనీకి చాలా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. […]