ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా కొనసాగుతోన్నా బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులైన ఈయన సేవ కార్యక్రమాల్లో ముందుంటారు. తనకు వచ్చే సంపాదనలో ఎక్కువ శాతం దాన ధర్మాలు చేస్తుంటారు. కొంతకాలం క్రితం వరకు ఆయన సేవ కార్యక్రమాల్లో ఆయన భార్య మిలిందా తోడుగా ఉండేది. అయితే ఇటీవలే బిల్ గేట్స్ తన భార్య మిలిందా గేట్స్ కు విడాకుల ఇచ్చిన సంగతి తెలిసిందే. బిల్ గేట్స్ చాలా మంచి వ్యక్తి […]
ఈ మధ్య కాలంలో సినీ, వ్యాపార రంగాల్లో ఉన్న ప్రముఖులు ఒక్కరొక్కరుగా విడాలకులు తీసుకుంటున్నారు. కొన్నాళ్లు పాటు సహజీవనం చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి మెలిసి ఉంటారు. ఆ తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత మళ్లీ విడిపోతారు. అయితే తాజాగా బిలియనీర్ బిల్ గేట్స్ ఆయన భార్యమెలిండా ఫ్రెంచ్ గేట్స్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తమ 27 ఏళ్ళ వైవాహిక బంధానికి వారు స్వస్తిపలికారు. గతంలో విడాకులు తీసుకుంటామని చెప్పినా తాజాగా ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించటం […]