నెల్లూరు- ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర కొనసాగుతోంది. మేకపాటి అంతియాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అంతకు ముందు మంగళవారం రాత్రి అమెరికా నుంచి మేకపాటి కుమారుడు నెల్లూరు చేరుకున్నారు. మేకపాటి కుమారుడు కృష్ణార్జున రెడ్డి అమెరికా నుంచి నేరుగా చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. రాత్రి 11 గంటల తర్వాత నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అప్పటికే మంత్రి మేకపాటి […]
ఈ మధ్య అన్నీ రంగాలలో విషాద ఘటనలు వరుసగా జరుగుతూ వస్తున్నాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో విషాదం చోటు చేసుకుంది. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. స్ట్రోక్ వచ్చిన వెంటనే ఆయన్ని హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. కానీ.., పల్స్ దొరక్కపోవడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయన ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. మంత్రి మరణంతో వైసీపీ శ్రేణుల్లో విషాదం […]