కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఏది అనిపిస్తే అది మాట్లాడి వివాదాలను కొనితెచ్చుకొనే ఈ భామపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. దళిత, షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటుల వల్ల తనకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి అని చెబుతూ దళితులను తమిళ ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని తమిళ హీరోయిన్ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ […]
దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటి మీరా మిథున్‌ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మీరా కామెంట్స్ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు మీరా మిథున్‌సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మీరాని అరెస్ట్ చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం మీరా మిథున్ దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు […]