SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Police Arrests Tamil Actor Meera Mithun

కొంప ముంచిన ట్వీట్ – తమిళ బ్యూటీ క్వీన్ మీరా మిథున్‌ అరెస్ట్‌!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 10 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కొంప ముంచిన ట్వీట్ – తమిళ బ్యూటీ క్వీన్ మీరా మిథున్‌  అరెస్ట్‌!..

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటి మీరా మిథున్‌ని చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. మీరా కామెంట్స్ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజనులు మీరా మిథున్‌సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మీరాని అరెస్ట్‌ చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం మీరా మిథున్‌ దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇది కాస్త వైరల్‌ కావడంతో మీరా మిథున్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరా షెడ్యూల్డ్ కుల చిత్ర కార్మికులందరినీ ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించాలని మీరా మిథున్ అన్నారు. ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు చట్ట విరుద్ధమైన కార్యకలపాలు, నేరాలకు పాల్పడటం వలన  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణం లేకుండా ఎవరు కూడా ఒకరి గురించి చెడుగా మాట్లాడరు అంటూ చెప్పుకొచ్చింది.  షెడ్యూల్డ్ కులాల వారందరినీ, పరిశ్రమలోని డైరెక్టర్లను బయటకు పంపించే సమయం వచ్చిందనుకుంటున్నాను అని అన్నారు.

గతంలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన దర్శకుడు అనుమతి లేకుండా తన ఫోటోని అతడి మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కోసం వాడుకున్నాడని ఆరోపించారు. దళితులు నేరాలకు, అంసాఘిక కార్యకలపాలకు పాల్పడటం వల్లనే వారిని సమాజంలో నీచంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాక తమిళ ఇండస్ట్రీలో ఉన్న దళిత దర్శకులను, నటీనటులను బయటకు గెంటేయాలని సూచించారు.

మీరా తమిళ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌3 లో పాల్గొన్నారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. నోటి దురుసుతో ఆమె వివాదంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. తోటి నటీనటులు, రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Actress Meera Mithun has used very derogatory term against SC/ST people in her video. This shows her caste conceit mindset. She must be arrested soon. @mkstalin #CrushTheCaste pic.twitter.com/LghONRsKPv

— Mission Ambedkar (@MissionAmbedkar) August 7, 2021

Tags :

  • Areest
  • kollywood
  • Meera Mithun
  • police
  • tweet
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

  • Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

    Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

  • షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

    షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

  • విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

    విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • చేయి వేస్తే జూనియర్ ఆర్టిస్ట్.. సినిమాటోగ్రాఫర్ అయ్యాడు.. అదీ సూపర్ స్టార్ పవర్

    చేయి వేస్తే జూనియర్ ఆర్టిస్ట్.. సినిమాటోగ్రాఫర్ అయ్యాడు.. అదీ సూపర్ స్టార్ పవర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam