నాయకుడు అంటే ప్రజలతో నడుస్తూ.. వారి బాగోగులు ఆరా తీస్తూ.. సమస్యలను పరిష్కరిస్తూ.. వారికి అండగా ఉండాలి. జనాలకు ఏదైనా సమస్య వస్తే.. మా నాయకుడు ఉన్నాడు.. మాకేం కష్టం వచ్చినా ఆదుకుంటాడు అనే ధైర్యం కలిగించాలి. అప్పుడు అతడు సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలో ఈ మాటలు అక్షరసత్యం. నిత్యం ప్రజల సంక్షేమం గురించే ఆయన ఆలోచిస్తాడు. మరీ ముఖ్యంగా పేద, బడుగు, […]
Letter To Minister KTR Asking Medical Aid: సాధారణంగా పిల్లలకు కష్టం వస్తే.. తల్లిదండ్రులు విలవిల్లాడాతారు. వారిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. తమ ప్రాణాలు అడ్డువేసి మరి బిడ్డలను కాపాడుకుంటారు. బిడ్డల భవిష్యత్తు కోసం నిత్యం శ్రమిస్తారు. మరి పిల్ల బాగు కోసం ఇంతలా ఆలోచించే తల్లిదండ్రులకే కష్టం వస్తే.. ఆదుకునేవారు లేక.. ఎవరిని సాయం అడగాలో తెలియక.. ఆ పసి ప్రాణాలు ఎంత విలవిల్లాడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదుగో ఇలాంటి కష్టాన్నే […]