మేడారం సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై గిరిజనులు, రాజకీయ నేతలు ఆయనపై నిప్పులు చెరిగారు. గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై చిన్నజీయర్ స్వామి దీనిపై స్పందించారు. గతంలో సమ్మక్క సారలమ్మల గురించి చిన్న జీయర్ చేసిన వ్యాఖ్యలు కొద్దిరోజులుగా వైరల్ అవుతున్నాయి. అందులో సమ్మక్క, సారలమ్మలు దేవతలు కారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు సమ్మక, సారలమ్మలు ఎవరు? వారేమూనా దేవతలా? బ్రహ్మ లోకం […]
సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క-సారక్క జాతర.ఈ వనదేవతల జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతుంటారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘ మాసంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఈ జాతరకు కులమతాలకు అతీతంగా భక్తజనం తరలివస్తారు. తెలంగాణవ్యాప్తంగా ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి తరలివస్తుంటారు. కాగా, ఈ మహాజాతర విశిష్టతను […]
తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే అతి పెద్ద మేడారం జాతర.. వనదేవతలక జనజాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. చిన్నా, పెద్దా, ఆడా మగా అన్న తేడాలేకుండా కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. ఈ నెల 16 నుంచి మేడారంలో మొదలయ్యే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు గత నెలరోజులుగా ప్రతీరోజూ వేలాదిమంది భక్తులు వెళ్ళి దర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటున్నారు. ఈ సంవత్సరం చాలామంది వనదేవతలను దర్శనం చేసుకోవాలని ఉన్నా కరోనా భయాలు వెంటాడుతుండటంతో రాలేకపోతున్నారు. ఇలాంటి […]