ఆ యువతి ఎంబీఏ చదువుతుంది. ఆమె క్లాస్ మేట్ తో కలిసి ఓయో రూమ్ కి వెళ్ళింది. కట్ చేస్తే మరో నలుగురు క్లాస్ మేట్స్ కూడా వారి కోరిక తీర్చాలంటూ వెంటపడడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి క్లాస్ మేట్ తో కలిసి ఓయో రూమ్ కి వెళ్లడమే పాపం అయిపోయింది. అంతే అప్పటి నుంచి ఆమెను బలవంతం చేస్తూ వచ్చారు. కానీ ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు.
నేటికాలంలో చాలా మంది యువతలో ఆత్మవిశ్వాసం, మనో ధైర్యం అనేవి కొరవడినాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేక భయపడుతుంటారు. అలానే చిన్న అపజయం ఎదరవగానే నిరుత్సాహపడి.. తమను తాము తక్కువ చేసుకుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడికి గురై.. బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఏంబీఏ చదువుతున్న యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది.