Hyderabad: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి జనాలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు వారంపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో మరోసారి మబ్బులు కమ్మేశాయని, మరో 24 గంటల వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన ఏరియాలలో […]
యాంకర్ దేవి నాగవల్లి – నటుడు విశ్వక్ సేన్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో కొంతమంది దేవికి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం విశ్వక్ సేన్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రముఖ సామాజికవేత్త బాబు గోగినేని చేసిన రెండు వేరువేరు ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో బాబు గోగినేని.. విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలిచారు. “దేవి నాగవల్లి.. […]
హైదరాబాద్- మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. పురుషులతో పోటీ పడి ఉగ్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నాయి. ఐతే ఉద్యోగాలు చేసే చోట మహిళలకు వేధింపులు తప్పడం లేదు. తోటి పురుష ఉద్యోగులు మహిళా ఉద్యోగినిలను లైంగింక వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఉద్యోగాలు చేయాలంటేనే చాలా మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న […]