ఇటీవల కొంతకాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గతంలో హారీష్ రావు ఏపీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మాటలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి .. ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనో చరిత్ర. చాలా సామాన్య కుటుంబంలలో జన్మించి.. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు ఈ స్థాయికి చేరుకున్నారు. సినీ పరిశ్రమలో రాణించాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఆయనే ఆదర్శం. ఆయితే నేడు చిరంజీవి అనుభవిస్తున్న క్రేజ్, మెగాస్టార్ రేంజ్ ఆయనకు ఊరికే రాలేదు. దాని వెనక ఎంతో కష్టం, శ్రమ దాగున్నాయ్. ఎంతో కృషి, పట్టుదలతో శ్రమిస్తే.. నేడు ఆయన ఈ రేంజ్‌కు చేరుకున్నారు. […]