విద్య వ్యాపారం అయిన ఈ రోజుల్లో.. ఏ పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా కోచింగ్ సెంటర్లను చూడాల్సిన పరిస్థితి. దీనికి వేలకు వేలు పోయాల్సిందే. అయినప్పటికీ పోటీ పరీక్షల్లో నెగ్గుతామా అంటే సందేహామే. ఇక ఐఐటి కోచింగ్ సెంటర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఇవి చెట్టుకొకటి ఉంటాయి. ధనార్జనే ధ్యేయంగా బతికేస్తున్న ఈ సంస్థలు సరైన కోచింగ్ ను అందించవు. దీంతో ఐఐటిలో చేరాలన్న వారి కలలు కల్లలు కావాల్సిందే. అటువంటి వారికోసమో తానున్నానని ముందుకు వచ్చారు మరో ఆనంద్ కుమార్.
అమెరికాలోని మిషిగన్‌కు చెందిన జెర్రీ సెల్బీ, మార్జ్ సెల్బీ దంపతులు. తమ జీవితంలో ఎక్కువ కాలం ఎవెరెట్ట్ అనే చిన్న పట్టణంలో గడిపారు. 2003 వరకు సాధారణ జీవితం గడిపారు. అనుకోని సంఘటన వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ దంపతులు ఇద్దరు కలిసి బజారు వెళ్తున్నారు. ఆ సమయంలో విన్‌ఫాల్ లాటరీ ప్రకటన చూశారు. ఆ ప్రకటన జెర్రీ సెల్బీ కి ఒక రకమైన ఆలోచన కల్పించింది. తన అంచనాలు.. లెక్కలతో ఆ లాటరీ ఈజీగా […]