SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Couples Crores Earned In Lotteries By Believing In Mathematics

లాటరీ కొట్టాలంటే అదృష్టం ఉండాలా? ఈ దంపతుల్లా లెక్కలు వస్తే చాలు!

  • Written By: Rama Krishna
  • Updated On - Mon - 5 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
లాటరీ కొట్టాలంటే అదృష్టం ఉండాలా? ఈ దంపతుల్లా లెక్కలు వస్తే చాలు!

అమెరికాలోని మిషిగన్‌కు చెందిన జెర్రీ సెల్బీ, మార్జ్ సెల్బీ దంపతులు. తమ జీవితంలో ఎక్కువ కాలం ఎవెరెట్ట్‌ అనే చిన్న పట్టణంలో గడిపారు. 2003 వరకు సాధారణ జీవితం గడిపారు. అనుకోని సంఘటన వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ దంపతులు ఇద్దరు కలిసి బజారు వెళ్తున్నారు. ఆ సమయంలో విన్‌ఫాల్ లాటరీ ప్రకటన చూశారు. ఆ ప్రకటన జెర్రీ సెల్బీ కి ఒక రకమైన ఆలోచన కల్పించింది. తన అంచనాలు.. లెక్కలతో ఆ లాటరీ ఈజీగా గెల్చుకోవొచ్చు అన్న లెక్కకు వచ్చాడు.

ఆ లాటరీ కి సంబంధించిన కొన్ని నెంబర్లను ఆయన క్షుణ్ణంగా క్యాలికిలేషన్ చేసుకున్నాడు. అలా వేసుకున్న లెక్కల ప్రకారం టికెట్ కొన్న వ్యక్తి 1 నుంచ 49 మధ్య 6 నెంబర్లను సెలక్ట్ చేసుకోవాలి. విన్ ఫాల్ లాటరీ మెషిన్ లో డ్రాలో వచ్చే ఆరు నెంబర్లు, టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఎంపిక చేసుకునే ఆరు నెంబర్లకు గనక సరిగా మ్యాచ్ అయితే మొదటి బహుబతి రెండు మిలియన్లు. ఇలా నెంబర్లు తగ్గుతున్నా కొద్ది ఫ్రైజ్ మని తగ్గుతుంది. ఇక సరైన నెంబర్ ఎవరూ గెస్ చేయకుంటే సిస్టమ్ రోల్ డౌన్ అయిపోతుంది.

ఇలా తక్కువ నెంబర్లు గెస్ చేసిన వారికి ఎక్కువ ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ విధంగా నాలుగు నెంబర్లు గెస్ చేస్తే వంద డాలర్లు వస్తాయని అనుకుంటే రోల్ డౌన్ లో అది కాస్త వెయ్యి డాలర్లు అవుతుంది. ఈ విధంగా లాటరీ గేమ్ విషయంలో జెర్రీ సెల్బీ తన మేథస్సుకు పదును పెట్టాడు. ఈజీగా మనీ సంపాదించాలంటే టెక్నికల్ గా ఆలోచించాలని ఆయన ఎక్కువ టికెట్లు కొంటే ప్రైజ్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అర్థం చేసుకున్నారు.

ఆయనకు 1,100 డాలర్లు ఖర్చు చేస్తే ప్రైజ్ వస్తుందన్న విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ విధంగా లాజికల్ గా లాటరీ గేమ్ ఆడుతూ.. బాగా డబ్బు సంపాదించాడు. ఇక దీనికి సంబంధించిన లాజిక్స్ మొత్తం తన భార్య మార్జ్ సెల్బీకి క్షుణ్ణంగా వివరించి చెప్పాడు. ఈ క్రమంలో దంపతులకు బాగా డబ్బు రాగానే జీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ షేర్లు ఏకంగా ఒక్కోటి 500 డాలర్లకు అమ్మారు. వీరిద్దరిని చూసి ఎంతో మంది కొన్నారు. సెల్బీ దంపతులు లాటరీలో గెలిచిన అత్యంత ఎక్కువ మొత్తం 8,53,000 డాలర్లుగా ఆ కంపెనీ ఖాతాల్లో ఉంది.

కొన్నాళ్లకు మిషిగన్ విన్‌ఫాల్‌ లాటరీని మూసేశారు.  ఈ దంపతులు 6 ఏళ్ల పాటు ఇలాంటి లాటరీ గేమ్స్ ఆడేందుకు అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో తిరిగారు. ఏడాదికి సగటున వారు లాటరీ గేమ్స్ కోసం 6 లక్షల డాలర్లు ఖర్చు చేసి మంచి లాభాలు గడించారు. ప్రస్తుతం విన్‌ఫాల్ లాటరీ గేమ్స్‌ను రద్దు చేశారు. ఇప్పుడు అలాంటి గేమ్స్ అమెరికాలో లేవు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Annette Bening
  • Bryan Cranston
  • Jerry & Marge Go Large Movie
  • Jerry Selby
  • lottery
  • Marge Selby
  • Maths Techniques
  • Winning Lotteries
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అదృష్టం అంటే ఇతనిదే.. లాటరీ టికెట్ కొన్న గంటలోనే కోటీశ్వరుడయ్యాడు

అదృష్టం అంటే ఇతనిదే.. లాటరీ టికెట్ కొన్న గంటలోనే కోటీశ్వరుడయ్యాడు

  • లాటరీలో రూ. 424 కోట్లు గెలిచాడు కానీ.. విషయం తెలియక! కారణం తెలిస్తే షాక్!

    లాటరీలో రూ. 424 కోట్లు గెలిచాడు కానీ.. విషయం తెలియక! కారణం తెలిస్తే షాక్!

  • కాలం పేదవాడికి కూడా ఛాన్స్ ఇస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం!

    కాలం పేదవాడికి కూడా ఛాన్స్ ఇస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం!

  • లాటరీలో రూ. 2.5 కోట్లు గెలుచుకున్నాడు.. కానీ చిన్న పొరపాటు వల్ల

    లాటరీలో రూ. 2.5 కోట్లు గెలుచుకున్నాడు.. కానీ చిన్న పొరపాటు వల్ల

  • ఎంత అదృష్టం అక్కా నీది.. లాటరీలో హైదరాబాద్ మహిళకు 2.2 కోట్లు!

    ఎంత అదృష్టం అక్కా నీది.. లాటరీలో హైదరాబాద్ మహిళకు 2.2 కోట్లు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam