సాధారణంగా క్రికెట్ లో ఒక్కో క్రికెటర్ కు ఒక్కో ప్రత్యేకమైన షాట్ ఉంటుంది. సచిన్ కు కవర్ డ్రైవ్.. సెహ్వాగ్ అప్పర్ కట్.. ధోనికి హెలికాఫ్టర్ షాట్. ఇలా తమదైన మార్క్ షాట్స్ తో అభిమానుల మనసుల్లో ముద్ర వేసుకున్నారు టీమిండియా బ్యాటర్లు. అయితే చాలా మంది క్రికెటర్లు.. వారిది గల్లీ క్రికెట్ అని, చిన్న పిల్లల క్రికెట్ అని అంటే ఒప్పుకోరు. కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం నాది గల్లీ క్రికెటే అని సగర్వంగా […]
బిజినెస్ డెస్క్- భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగానికి సంబందించి ఆర్బీఐ నియంత్రణను విధించింది. ఐతే అన్ని కార్డులపై మాత్రం కాదు.. కేవలం మాస్టర్ కార్టులపై మాత్రం ఆంక్షలను విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మాస్టర్ కార్డ్‌పై ఆంక్షల్లో భాగంగా కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. మాస్టర్ కార్డు నెట్ వర్క్‌లో కొత్త వినియోగదారులను పొందకుండా నియంత్రణను అమల్లోకి […]