బ్యాంకు ఖాతాదారులారా.. మీ కోసమే ఈ వార్త. ఎందుకంటే రానున్న 9 రోజుల్లో.. 5 రోజులు బ్యాంకులు పనిచేయవు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 మధ్య బ్యాంకులు నాలుగు రోజులే పని చేస్తాయి. మార్చి 26న నాలుగో శనివారం సాధారణ సెలవు, మార్చి 27న ఆదివారం సాధారణ సెలవు. ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు మార్చి 28-29 తేదీలలో రెండు రోజుల సమ్మెను ప్రకటించాయి. దీంతో 4 రోజుల పాటు వరుసగా బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి […]
మ్యూజిక్ బ్యాండ్ అనగానే మదిలో మగవారే కళ్ళ ముందు కనిపిస్తారు. కానీ ఉత్తరాఖండ్‌కు వెళితే… అక్కడ ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదే… ‘విమెనియా బ్యాండ్’. ఆ బ్యాండ్ ప్రత్యేకత ఏమిటంటారా? ఈ బ్యాండ్‌లో అంతా మహిళలే! ఇప్పుడీ బ్యాండ్… దేశంలోనే ఓ బ్రాండ్. విమెనియా బ్యాండ్’ గురించి చెప్పాలంటే ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి. వుమెన్స్ డే మార్చి 8, 2016 లో స్వాతి సింగ్ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మార్కెటింగ్ విభాగం. మంచి హోదా, […]