నేటి కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిళ్ల కంటే ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమించినవారితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోయినా ఎదురించి మరీ వివాహం చేసుకుంటున్నారు. ఇక చేసుకున్నాక సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతూ మనస్పర్థలతో చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలంలోని […]
ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ ప్రియురాలు ఆత్మహత్య, ప్రియురాలు నమ్మించి ద్రోహం చేసిందంటూ ప్రియుడు బలవన్మరణం. ఇవే నేటి కాలంలో జరగుతున్న ఘటనలు. మొదట్లో ప్రేమ పేరుతో కలిసి తిరిగిన ప్రేమికులే రోజులు గడిచే వారి వారే శత్రువులుగా మారుతున్నారు. చివరికి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే హత్యలు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలోనే ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు మరో యువతితో పారిపోయాడు. దీనిని భరించలేని ప్రియురాలు […]