ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పలు తుఫాన్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొన్ని సమయాల్లో తుఫాన్ల వల్ల భారీగా ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. ఆగ్నేయ బంగాళా ఖాతంలో మాండూస్ తుఫాన్ ప్రభావం బీభత్సంగా ఉంది. ఈ ప్రభావం వల్ల ఏపిలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుమలపై పడింది. చిత్తూరు తో పాటు నెల్లూరు, అన్నమయ్య జిల్లాలో భారీగా వర్షాలు […]
ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వదలడం లేదు. ఇటీవలే వచ్చిన తుఫాన్ కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తుఫాన్ దెబ్బకు విలవిల్లాడాయి. తాజాగా మరో తుఫాన్ ముప్పు ఏపీకి పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండా మారింది. దీంతో ఏపీ, తమిళనాడు ప్రజల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. సోమవారం ఉదయం దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఈ అల్పపీడనం ఏర్పడింది. ఈ వాయుగుండం తుఫానుగా మారి.. […]