సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ప్రముఖ తెలుగు సీనియర్ నటి జమున మరణించారు. అదే రోజు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కూడా మరణించారు. ఈ విషాదాలు మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు మన్‌దీప్ రాయ్ కన్నుమూశారు. గుండె పోటు కారణంగా ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావటంతో ఆయన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స […]
ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో విషాదాలు ఎక్కువయిపోయాయి. తాజాగా, ప్రముఖ ఫైట్ మాస్టర్ సురేష్.. విజయ్ సేతుపతి, వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. భారీ క్రేన్ నుంచి ఆయన కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యంలోనే ప్రాణాలు విడిచారు. ఈ విషయం సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపేసింది. ఈ ఘటన మరువకే ముందే మరో విషాదం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సీనియర్ కన్నడ నటుడు […]