ఓ గేదె రోజుకు ఎన్ని లీటర్ల పాలను ఇస్తుంది. మహా అయితే ఆరు నుండి పది లీటర్ల పాలనిస్తుంది. కానీ ఈ గేదె రోజుకు ఏకంగా 26.58 లీటర్ల పాలను ఇస్తూ ఔరా అని అబ్బురపరుస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన ఇంకే విషయమేమిటంటే ఈ గేదె పుట్టిన బిడ్డ.. తల్లి రికార్డును బద్దలు కొట్టి.. అధిక పాల దిగుబడినివ్వడం విశేషం. పిల్ల గేదె ఏకంగా 26.59 లీటర్ల పాలనిస్తుంది. తల్లి గేదె ఆరో ఈతలో అత్యధిక దిగుబడి ఇస్తే.. […]
ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు శైలజ. న్యాయం కోరుతూ గత 10 రోజులుగా ఓ పోరాటం చేస్తోంది. తనకు జరుగుతున్న దారుణాన్ని, మోసాన్ని సహించలేని ఈ ఇల్లాలు.. న్యాయం జరిగే వరకూ నా పోరాటాన్ని ఆపేది లేదంటూ వాపోతుంది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు కూడా రాకూడదంటూ అన్యాయంపై యుద్దం చేస్తుంది. అసలు ఈ మహిళకు జరుగుతున్న అన్యాయం ఏంటి? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని కోనసీమ జిల్లా […]