ముంబయి- గాన కోకిల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొవిడ్ తో గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ, పరిస్థితి విషమించడంతో మరణించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి లతా మంగేష్కర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇటువంటి సమయంలో ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం 2019లో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆడియో ఫైల్ ను తన ట్విట్టర్ […]
న్యూ ఢిల్లీ- దేశంలో ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని గుర్తించడంలో ముందుంటారు మన ప్రధాని నరేంద్ర మోదీ. ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరిచిని వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంటారు ప్రధాని. మన తెలుగు యువకుడు కూడా మోదీ చేత ప్రశంసించబడ్డాడు. తిరుపతికి చెందిన యువకుడిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తిరుపతికి చెందిన సాయిప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సాయి ప్రణీత్ 7 సంవత్సరాలుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఐఎండీ […]