హీరో అక్కినేని సుమంత్.. నాగేశ్వరరావు మనవడిగానే కాక.. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి నటుడిగా నిరూపించుకున్నప్పటికి.. కెరీర్ లో మాత్రం ఆయన అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం సుమంత్ హీరోగా ‘మళ్లీ మొదలైంది’ సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు టీం. సినిమా రిలీజ్ సందర్భంగా సుమంత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]
అక్కినేని సుమంత్ హీరోగా నైనా గంగూలీ నటిస్తున్న చిత్రం ‘మళ్లీ మొదలైంది’. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కే రాజశేఖకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయనే చెప్పాలి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఫస్ట్‌లుక్ […]