నిన్న కొడాలి నాని, వల్లభనేని వంశీపై మధిర టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఒక్కసారిగా రాజకీయ దురమారం రేగింది. అయితే దీనిపై స్పందించారు మల్లాది వాసు. తాను వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుటుంబపై తనకు ఉన్న అభిమానంతో, వారి ఇంటి ఆడబిడ్డపై కొందరు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో కోపం వచ్చిందని, తమ కులానికి జరగుతున్న అన్యాయం చూసి బాధపడి కొన్ని వ్యాఖ్యలు చేశానని […]
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార పక్షం.. ప్రతి పక్ష నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ మద్య ఏపి అసెంబ్లీలో జరిగిన రగడ మరింత వేడిడిని రాజేసింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నుంచి రాజుకున్న వేడి మొన్నటి అసెంబ్లీలో చంద్రబాబు చేసిన శపథం వరకు ఒకలా సాగింది. అనంతరం చంద్రబాబు ప్రెస్ మీట్ లో కన్నీటీతో భావోద్వేగంగా మాట్లాడటంతో. […]